ఎల్కతుర్తికి నూతన కోర్టు మంజూరు.. సీఎం, మంత్రికి పాలాభిషేకం
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: మండల కేంద్రంలో నూతన కోర్టు ఏర్పాటుతో పాటు, కోర్టు నిర్వహణకు 56 పోస్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో మండల ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ లీగల్ నాయకులు న్యాయవాది గడ్డం విష్ణువర్ధన్ ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు....