ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సొంతింటిలో దీపావళి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సొంతింటిలో దీపావళి వేడుకలు జరుపుకున్న వొడితల ప్రణవ్...దీపాల వెలుగులవలె ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లు పారద్రోలి వెలుగులు నింపాలి. భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల* కార్యక్రమం దీపాలు వెలిగిస్తూ,టపాకాయలు కాలుస్తూ,మిఠాయిలు పంచి పెట్టిన ఇంచార్జి ప్రణవ్..కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నెరవేరిన పేదవారి సొంతింటి కల. ఇళ్లు లేని నిరుపేదలు ఆనాడు పూరి గుడిసెల్లో,కిరాయి ఇండ్లలో దీపావళి పండుగ జరుపుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతిల్లు...