హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.వొడితల ప్రణవ్..

ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పని చేస్తున్నాం..కోటి యాభై లక్షలతో నిర్మించబోయే 4ప్రధాన కూడళ్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రణవ్... భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ ఇంచార్జి వొడితల ప్రణవ్.. హుజురాబాద్ పట్టణ ప్రజలు తమపై పెట్టిన నమ్మకానికి తగ్గట్టుగా పని చేస్తున్నామని,హుజురాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని,15 కోట్లు రూపాయలను అభివృద్ధికి మంజూరు చేపించామని దాంట్లో భాగంగా హుజురాబాద్ ప్రధాన చౌరస్తాలో పట్టణ సుందరీకరణలో భాగంగా 4 చౌరస్తాల అభివృద్ధికి నేడు శ్రీకారం చుట్టారు హుజురాబాద్...