రైతుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
రైతుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెయ్యి టీఎంసీల నీటిని సముద్రం పాలు చేసిన ఘనత రేవంత్ రెడ్డిది! క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భీమ్ ఇండియా టుడే న్యూస్ కమలాపూర్: కమలాపూర్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ధాన్యంలో తరుగు పేరుతో అధికంగా కోతలు విధించకుండా, నిబంధనల ప్రకారం వెంటనే...