మృతుల కుటుంబాలను పరామర్శించిన టిఆర్పి జిల్లా అధ్యక్షుడు

మృతుల కుటుంబాలను పరామర్శించిన టిఆర్పి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ భీమ్ ఇండియా టుడే న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల పరిధిలోని పర్లపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ, ప్రస్తుత సర్పంచ్ జోరుగా సదయ్య తల్లి కోరుక లచ్చవ్వ నిన్న మృతి చెందగా, ఈరోజు జరిగిన అంతిమయాత్రలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామానికి చెందిన...