మంత్రి వర్యులు  పొన్నం ప్రభాకర్ ను కలసిన.రాపోలు వీరమోహన్

రాష్ట్ర రవాణా మరియు బి సి శాఖ మంత్రి వర్యులు  పొన్నం ప్రభాకర్ ను కలసిన రాపోలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర రవాణా మరియు బి సి శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారిని* కలసి శాలువాతో సన్మానించారు తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు  రాపోలు వీరమోహన్ అధ్యక్షుల వారి వెంట గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక  ప్రధాన కార్యదర్శి శ్రీ చెరుకు విజయ్ పాల్గొన్నారు...