రాష్ట్ర రవాణా మరియు బి సి శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ను కలసిన రాపోలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఈ రోజు ఉదయం బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర రవాణా మరియు బి సి శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారిని* కలసి శాలువాతో సన్మానించారు
తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్
అధ్యక్షుల వారి వెంట గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక
ప్రధాన కార్యదర్శి శ్రీ చెరుకు విజయ్ పాల్గొన్నారు
ఈ రోజు ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల వారికి హైదరాబాద్ లో ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు G O ను మంజూరు చేస్తూ ఇవ్వడం జరిగింది
అందులో మన పద్మశాలి సమాజానికి కూడా G O కాపీ అందించిన శుభ వేళ మంత్రి గారిని కలసి అభినందనలు తెలియ చేస్తూ సన్మానం చేశారు రావిరాల శ్రీనివాస్ నేత సోషల్ మీడియా కార్యదర్శి తెలంగాణ చేనేత ఐక్య వేదిక హైదరాబాద్ 5 నవంబర్ 2026