ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని మనోజ్ రావు ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, ఆసుపత్రి పరిస్థితులపై ఆరా భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, అక్కడ అందుతున్న వైద్య సేవలు, రోగులకు...