దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవాసదనం భవన నిర్మాణ నిధికి రూ. 20,000 విరాళం అందజేత
పెన్షనర్స్ సేవాసదనం మొదటి అంతస్తు నిర్మాణానికి ముందుకు వచ్చిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏకుల రఘుపతి సంఘం ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళికి విరాళం అందజేత.. అభినందించిన కార్యవర్గ సభ్యులు భీమ్ ఇండియా టుడే న్యూస్ నల్గొండ జిల్లా( దేవరకొండ) , నవంబర్ 6:దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సేవాసదనం మొదటి అంతస్తూ నిర్మాణ నిధికి ఏకుల రఘుపతి రిటైర్డ్ ప్రిన్సిపాల్ రూ. 20,000 ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళికి అందజేసినారు. ఈ సందర్బంగా రఘుపతి మాట్లాడుతూ మా పెన్షనర్స్ సంఘం దేవరకొండ కార్యవర్గం సేవలను వెలకట్టలేనివి...