దామెరా గ్రామములో బీజేపీ లో చేరికలు !

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని దామెరా గ్రామములో బీజేపీ లో చేరికలు !కమలం గూటికి చేరిన దామెర నాయకులు  భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా చేరికల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈరోజు సిద్ధిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎల్కతుర్తి మండలం దమెరా గ్రామానికి చెందిన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్...