కొప్పూర్‌లో ఘనంగా హనుమాన్ క్రాకర్స్ షాప్ ప్రారంభోత్సవం

భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి మండలం లో కొప్పూర్ (గడ్డలబండ) గ్రామంలో శుక్రవారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ క్రాకర్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాంధీనగర్ (మాణిక్యపూర్) సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి, కొప్పూర్ సర్పంచ్ గడ్డ కుమారస్వామి, జగన్నాథపూర్ సర్పంచ్ పంజాల యాదగిరి గౌడ్ హాజరై షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేతిరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో...