కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష.. 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర!
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష.. సాగునీటి కోసం 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర! గోదావరిఖని యువకుల వినూత్న నిరసన.. ఎర్రవెల్లిలో కేసీఆర్ను కలిసి రైతుల సమస్యల వివరణ భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో వ్యవసాయ రంగం తిరిగి పూర్వవైభవం సంతరించుకోవాలంటే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో గోదావరిఖనికి చెందిన పది మంది యువకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాగునీరు, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సైకిల్ యాత్ర చేపట్టారు....