కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మృతి చాలా బాధాకరం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మృతి చాలా బాధాకరం ఎమ్మెల్యే బాలు నాయక్  భీమ్ ఇండియా టుడే న్యూస్ నల్లగొండ జిల్లా నేరడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వంగ శ్రీనయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ మృతుడి స్వగృహానికి చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త మృతి బాధాకరమని,ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.ఈ కష్ట...