కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి

గీత వృత్తిని ఆధునికరించడానికి చర్యలు చేపట్టాలి ఎటువంటి షరతులు లేకుండా గీతా కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలి బుర్ర శ్రీనివాస్ గౌడ్  భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి:గీత వృత్తిని తక్షణమే ఆధునికరించడానికి చర్యలు చేపట్టాలని, ఎటువంటి ఆంక్షలు లేకుండా గీతా కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని ఈనెల 16వ తేదీన కలెక్టరేట్ ముట్టడికి కల్లుగీత కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఎల్కతుర్తి మండలంలో శుక్రవారం తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్ష కార్యదర్శులు జనగాని లక్ష్మీనారాయణ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ల...