ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు మరియు 18వ వార్డుల్లో విస్తృత ప్రచారం
దేవరకొండ పురపాలక సంఘం పరిధిలో నీటి, విద్యుత్ పొదుపుపై అవగాహన సదస్సు ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు మరియు 18వ వార్డుల్లో విస్తృత ప్రచారం భీమ్ ఇండియా టుడే న్యూస్ నల్గొండ జిల్లా( దేవరకొండ) , నవంబర్ 6: దేవరకొండ పురపాలక సంఘం పరిధిలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి మరియు విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు 5వ మరియు 18వ వార్డులలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది....