ఎల్కతుర్తి చరిత్రలో కోర్టు ఏర్పాటుకు 56 పోస్టులు మంజూరు!
ఎల్కతుర్తి చరిత్రలో సరికొత్త అధ్యాయం.. కోర్టు ఏర్పాటుకు 56 పోస్టులు మంజూరు!మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో న్యాయస్థానం ఏర్పాటుకు కీలక ముందడుగు – అడ్వకేట్ గడ్డం విష్ణువర్ధన్ హర్షం భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: ఎల్కతుర్తి ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఎల్కతుర్తిలో నూతనంగా కోర్టు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 56 పోస్టులను మంజూరు చేయడం పట్ల స్థానిక ప్రజలు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ...