ఉన్నత విద్యలో ఏఐ విప్లవానికి ‘నెక్స్ట్ 1.0’ వేదిక

గూగుల్ హైదరాబాద్ కార్యాలయంలో క్యాంప్‌ఎక్స్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక సదస్సు  డిజిటల్ పరీక్షలు, బోధన, విద్యా పరిపాలనలో ఏఐ వినియోగంపై చర్చ  భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి: ప్రొ. బాలకిష్టారెడ్డి  పలువురు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, విద్యారంగ ప్రముఖుల భాగస్వామ్యం భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, నవంబర్ 5: ఉన్నత విద్యారంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడంతోపాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను ఆధునీకరించే దిశగా ‘నెక్స్ట్ 1.0’ సదస్సు కీలక వేదికగా...