పెన్ను పట్టిన, వీడియో కెమెరా పట్టిన వారందరూ జర్నలిస్టులే
దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్.. భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ పెన్ను పట్టిన, వీడియో కెమెరా పట్టి తమ విధులు రోజువారీగా నిర్వహిస్తున్న వారందరూ జర్నలిస్టులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపై కావాలనే కక్షతో రాజకీయ నాయకులు, అక్రమ సంపాదన దందాలు చేసే వారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలకు పాల్పడే వారిపై నిజాలను నిర్భయంగా వార్తల రూపంలో ప్రజలకు అందిస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టలేరని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు ఈ సమాచారం...