దండేపల్లి సర్వే నంబర్ 439 భూ సమస్యకు పరిష్కారం.
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి.మండలం హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 439 బాంచరాయ్ భూమి సమస్య కు పరిష్కారం లభించినది. భూమి కోల్పోతున్న రైతులను సమావేశపరిచి మండల ఆఫీసులో రైతులకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ రవికుమార్ సార్ హాజరై మాట్లాడుతూ ఎటి పరిస్థితుల్లో ప్రభుత్వం భూమిని స్వాధీన పరుచుకుంటుంది. కానీ భూమి కోల్పోయిన నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భూమి రిజిస్ట్రేషన్ ప్రకారం ఎంత రేటు ఉంటే దానికి...