జమ్మికుంటలో ఘనంగా కాకతీయ ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభోత్సవం..

జమ్మికుంటలో ఘనంగా కాకతీయ ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభోత్సవం..రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట: పట్టణంలో నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం స్థానిక వ్యాపార రంగ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ అన్నారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని 22వ వార్డులో కొడాలి రాజు నూతనంగా ఏర్పాటు చేసిన కాకతీయ ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...