ఓపికతో తమకు వ్యవసాయ విశేషాలను వివరించిన రైతు
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రతినిధులు భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుతున్న కె. మురళీధర్ వ్యవసాయ క్షేత్రాన్ని హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం. 3 లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రతినిధులు ఈరోజు సందర్శించారు. సంస్థకు చెందిన 'పీజీ డిప్లొమా ఇన్ సస్టైనబుల్ కలెక్టివ్స్ మేనేజ్మెంట్' (2026) కోర్సు విద్యార్థులు మరియు అధ్యాపక బృందం ఈ క్షేత్ర...