ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారింది. పుర పోరులో ఊహించని ఫలితాలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ కూటమి vs వైసీపీ, పల్లె పోరులో కొత్త లెక్కలు - రేపే పోలింగ్.. కీలక పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో పల్లె పోరుకు రంగం సిద్దం అవుతోంది. పట్టణ పోరు ఫలితాల్లో కూటమి ఏకపక్షంగా గెలిచి పల్లె పోరుకు సిద్దమైంది. మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నష్టపోయిన వైసీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మరో పరీక్షగా మారుతున్నాయి.అటు కూటమి ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని డిసైడ్ అయింది. దీంతో.. ఈ ఎన్నికలు రెండు వైపులా ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. పోలింగ్ వేళ కీలక...