భారతదేశ రాజకీయ చరిత్రలో ఇందిరా గాంధీకి ప్రత్యేకమైన స్థానం

దేశ సమగ్రత, సార్వభౌమత్వ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ – సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి భీమ్ ఇండియా టుడే న్యూస్  హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆమె అందించిన విశిష్ట సేవలను, దేశాభివృద్ధి కోసం చేసిన కృషిని ఈ...