25 ఏళ్లుగా వైద్య సేవలందిస్తున్న ఆర్ఎంపీలకు ఘన సత్కారం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పర్యటనలో భాగంగా గత 25 సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ తమదైన గుర్తింపు పొందిన ఆర్ఎంపీ వైద్యులను తెలంగాణ పద్మశాలి ఆర్ఎంపీ, పీఎంపీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వైద్య చిన్ని శేఖర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు సుదీర్ఘకాలంగా వైద్య సేవలు అందిస్తున్న చిలుకమారి శ్రీనివాస్, కందగట్ల శ్రీనివాస్, మంచికట్ల సదానందం, అడ్డగట్ల కృష్ణమూర్తి, చిలుకమారి సత్యరాజు గార్లకు శాలువాలు కప్పి, పద్మవైద్య మెమొంటోలతో సన్మానించారు. ఈ సందర్భంగా వైద్య...