వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం..

వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.. గుర్తింపు కోసం పోలీసుల విజ్ఞప్తి భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: సింగాపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన గల వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 3, 2026న సాయంత్రం 5 గంటల సమయంలో సింగాపూర్ గ్రామ శివారులోని NH-563 జాతీయ రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావిలో ఓ గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి...