వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం

ఎల్కతుర్తి మండలంలో ఘనంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలంలో గౌరవ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సుకినె సంతాజీ గారు, LSCS చైర్మన్ శ్రీ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా వివిధ గ్రామాల్లో IKP (SERP), LSCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు...