ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అడ్వకేట్ ముక్కెర రాజు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం హామీ: టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కెర రాజు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో మంగళవారం రాష్ట్ర కమిటీ సభ్యులు...