పేదలకు కేటాయించిన భూముల్లో ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దు

పేదల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి: మారుపాక అనిల్ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం  హుజూరాబాద్: పేదల జీవనాధారమైన భూములను కంపెనీలకు కేటాయించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మారుపాక అనిల్ డిమాండ్ చేశారు. ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ పరిధిలో పేదలకు కేటాయించిన భూముల్లో ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మారుపాక అనిల్ మాట్లాడుతూ.. గత ఎన్నో సంవత్సరాలుగా పేద కుటుంబాలు ఈ భూములపై ఆధారపడి...