రైతుల పంటలు నీరు లేక ఎండిపోయిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని
భీమ్ ఇండియా టుడే న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం మరియు మాచారెడ్డి మండల కేంద్రంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని అదేవిధంగా రైతుల పంటలు నీరు లేక ఎండిపోయిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పశ్య పద్మ గారు డిమాండ్ చేశారు. ఈరోజు మాచారెడ్డి పాల్వంచ మండల కేంద్రంలో రైతుల పండించిన వారిని నీరు లేక ఎండిపోయిన పంటలను మరియు రైతులను కలవడం...