బోడుప్పల్, చెంగిచెర్ల డివిజన్లలో రూ.1.50 కోట్లతో సీసీ రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభం
బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం భీమ్ ఇండియా టుడే న్యూస్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్ రాజా లింగం కాలనీ ఫేజ్-2లో రూ.90 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను, చెంగిచెర్ల డివిజన్ పరిధిలోని శివ దుర్గ కాలనీలో రూ.60 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటకూర అజయ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజల...