పాడి కౌశిక్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో..

భీమ్ ఇండియా టుడే న్యూస్ కమలాపూర్ మండలంలో ఐకెపి సెంటర్ల ప్రారంభోత్సవానికి అడ్డుపడుతున్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి వైఖరిపై మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలాపూర్లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ప్రణవ్ బాబు గారు నిరంతరం శ్రమిస్తుంటే, రైతు వరిని కోసి, విక్రయించడానికి నడిరోడ్డుపై ధాన్యాన్ని పోసి ఎదురుచూస్తున్న క్రమంలో, ఐకెపి మరియు పాక్స్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి సహకరించవలసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్...