గత నెలలో జరిగిన గణపతి నిమజ్జనం తరువాత

భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి కాసర్ల గోదావరి స్వామి గారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆసీస్ సంగ్వన్ గారిని కలిసి తర్వాత స్థానిక సంస్థల అదనపు జిల్లా కలెక్టర్ YN గిరి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది గత నెలలో జరిగిన గణపతి నిమజ్జనం, మరియు దుర్గా మాత నిమజ్జన కార్యక్రమాల తరువాత ఏర్పడిన SCRAP, విగ్రహాలకు సంబందించిన స్టాండ్ లు మరియు ఇతరత్రా సామానును కౌన్సిల్ కు తెలుపకుండా అక్రమంగా విక్రయించినారు. కామారెడ్డి పట్టణము,...