కులగణన చేస్తారో..లేదంటే గద్దె దిగుతారో కేంద్రమే తేల్చుకోవాలి

బీసీలను మోసం చేస్తున్న అమిత్ షా రాజీనామా చేయాలి భీమ్ ఇండియా టుడే న్యూస్ జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చకపోతే బీజేపీని బీసీలే గోరి కడతారు బీసీలను మోసం చేసిన కేంద్ర మంత్రులకు దేశంలో ఎక్కడ కూడా పర్యటించే అర్హత లేదు బీసీ కులగణన చేస్తామని హామీనిచ్చి పచ్చి మోసం చేసిన బీజేపీ పార్టీని వచ్చే ఎన్నికల్లో బీసీలే రాజకీయంగా ఆ పార్టీకి గోరి కట్టడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ బీజేపీపై ఫైర్...