ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలకా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకా?
ప్రజాస్వామ్య పాలనా… లేక కాంగ్రెస్ కార్యకర్తల కోసమే పాలనా? ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలకా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకా? భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి హుస్నాబాద్ నియోజకవర్గం – ఎల్కతుర్తి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి! ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలందరికీ సమానంగా సంక్షేమ పథకాలను అందించాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది. కానీ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల విషయంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకే ప్రశ్నార్థకంగా మారుతున్నాయనే విమర్శలు ప్రజల్లో...