ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం కల్పించాలి!

ఎల్కతుర్తి మండలం కేంద్రంలో ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు కేంసారపు సంధ్య ఆధ్వర్యంలో  ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం కల్పించాలి! డిమాండ్లు పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం హన్మకొండ జిల్లా లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల...