ఆత్మహత్యకు కారకుడైన గజ్జల హరికృష్ణ ను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా కఠినంగా శిక్షించాలి.
భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ న్యాయ శాస్త్ర విద్యార్థి, డాకూరి చంద్రకళ (23 సంవత్సరాలు,LLB రెండవ సంవత్సరం, SC డక్కలి) ఆత్మహత్యపై న్యాయ విచారణ జరిపించాలి డాకూరి చంద్రకళ 23 సంవత్సరాలు శాతవాహన యూనివర్సిటీ న్యాయ విద్యార్థి ( LLB రెండో సంవత్సరం ) ఆత్మహత్యకు కారకుడైన గజ్జల హరికృష్ణ ను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా కఠినంగా శిక్షించాలి. ఆమె కుటుంబ సభ్యులకు ఒక ప్రభుత్వ ఉద్యోగం, 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో వెంటనే ఇవ్వాలి డాకూరు చంద్రకళ...