ఈ విద్యా విజయం హుజూరాబాద్‌కు గర్వకారణంగా నిలిచింది
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్‌కు చెందిన యెదులాపురం రామబ్రహ్మం (రిటైర్డ్ ఉపాధ్యాయుడు) కుమారుడు యెదులాపురం రంజిత్ కుమార్ ఇంజినీరింగ్ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పట్టాను ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (AcSIR) సంస్థ నుండి పొందారు. ఈ సంస్థ పరిశోధనా సంస్థల విభాగంలో NIRF జాతీయ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో నిలిచింది. ఆయన తన డాక్టరల్ పరిశోధనను హైదరాబాద్‌లోని జాతీయ పరిశోధనా సంస్థ CSIR–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT)లో UGC-NET జూనియర్ రీసెర్చ్...