గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ గా అవకాశం కల్పంచాలి.
గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ గా అవకాశం కల్పంచాలి.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేసిన... భీమ్ ఇండియా టుడే న్యూస్ హుస్నాబాద్ సామాజిక కార్యకర్త,పిడిశెట్టి రాజు సిద్దిపేట జిల్లా : నవంబర్ 02,హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం గత రెండు దశాబ్దాలుగా బీసీ అట్టడుగు వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సాధికారత కోసం నిరంతరంగా పోరాడుతూ, తన జీవితాన్ని పేద ప్రజల అభ్యున్నతికి అంకితం చేసిన... చాలకి ఐలమ్మ,ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తూ,మహాత్మా జ్యోతిరావు ఫూలే,...