అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
భీమ్ ఇండియా టుడే న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషీధర్ రెడ్డి గారు కలిసి శ్రీనివాస హాస్పిటల్, కిరణ్ హాస్పిటల్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా లాయర్లు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులను కలిసి నవంబర్ 4న నిర్వహించనున్న ఎస్ఐఆర్ మేధావుల సదస్సుకు హాజరై...