CEC జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.

రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీ రాంలీలా మైదానం లో చేపట్టిన మహా మార్చ్ కీ మద్దతుగా యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో, జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తాలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట మండలం కరీంనగర్ ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్, జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరమనేని పరుశురాం రావు, యువజన కాంగ్రెస్...