వరి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
వరి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – ఐకేపీ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడాలి .మధ్యవర్తుల వ్యవస్థకు తావివ్వకూడదు: మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎల్కతుర్తి మండల బీజేపీ అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. రైతులు నెలల తరబడి కష్టపడి పండించిన వరి పంటను...