150 మంది 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు శాలువాలతో ఘన సత్కారం
వయసు పెరిగినా వరగోడంత ఉత్సాహం: హుజురాబాద్లో ఘనంగా సీనియర్ సిటిజన్స్ అనుభవాల ఆత్మీయ సమ్మేళనం వృద్ధాప్యం శాపం కాదు... అనుభవాల నిధి: హుజురాబాద్ వేదికగా అపూర్వ సన్నివేశం తీపి-చేదు జ్ఞాపకాలను నెమరేసుకుంటూ కంటతడి పెట్టిన వయో వృద్ధులు నిర్వాహకుల చొరవపై సర్వత్రా ప్రశంసల వర్షం భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్:వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, మనసులో ఉత్సాహం, గుండెల్లో ఆశలు ఉంటే నూరేళ్ల జీవితాన్ని ఎంతో ఆనందంగా, ఆరోగ్యకరంగా గడపవచ్చని పలువురు ప్రముఖులు, వక్తలు ఆత్మీయంగా పిలుపునిచ్చారు. జీవిత చరమాంకంలో...