ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి
భీమ్ ఇండియా టుడే న్యూస్ పరకాల హన్మకొండ జిల్లా పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుల పిలుపు జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్ త్వరలో జరగనున్న నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొచ్చు రాజు పిలుపునిచ్చారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు సైతం నవంబర్ 6వ తేదీలోపు తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు...