ఢిల్లీలో AICC పిలుపు మేరకు నిరసన కార్యక్రమం.

ఓటు చోరీకి నిరసనగా ఢిల్లీలో AICC పిలుపు మేరకు నిరసన కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,ఎంపీ బలరాం నాయక్  భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ      ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత అనే ప్రధాన డిమాండ్లతో AICC (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) పిలుపు మేరకు నేడు ఢిల్లీలో నిర్వహించిన ఓటు చోరీ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,ఎంపి బలరాం నాయక్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట నుండి వచ్చిన 150 మంది కాంగ్రెస్...