ఓటు బచావో, దేశ్ బచావో’ నినాదంతో దద్దరిల్లిన రాజధాని పోటెత్తిన రామ్లీలా మైదానం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ ఓటు చోరీపై ప్రజా సునామీ ఓటు బచావో, దేశ్ బచావో' నినాదంతో దద్దరిల్లిన రాజధాని పోటెత్తిన రామ్లీలా మైదానం పాలకుల అహంకారాన్ని కుదిపేసిన ఇండియా' కూటమి గర్జన ఓటు హక్కును అపహరిస్తే ఊరుకోం! జ్ఞానేశ్ కుమార్ బేషరతుగా రాజీనామా చేయాల్సిందే... పాలకుల అణచివేతకు తలవంచేది లేదు!’ అంటూ మింటో రోడ్ నుంచి రామ్లీలా మైదానం వరకు హోరెత్తించిన నినాదాలతో హోరెత్తిన ఢిల్లీ అనుకున్నట్లుగానే, అక్షరాలా ప్రజాస్వామిక రణరంగాన్ని తలపిస్తూ అక్టోబర్ నిరసనల జ్వాల నవంబర్ 1...