విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న వైద్య అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను...