బీజేపీలోకి పలువురి చేరిక – నూతన బూత్ కమిటీలు
భీమ్ ఇండియా టుడే న్యూస్: ఎల్కతుర్తి మండలంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా కేశవపూర్, ఇంద్రనగర్, దండేపల్లి, ఎల్కతుర్తి గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్.* ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా పలు బూత్‌లకు అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు, ఎల్కతుర్తి గ్రామంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఎల్కతుర్తి గ్రామంలో నూతన బూత్ కమిటీల ఏర్పాటు పలువురి చేరిక ఎల్కతుర్తి గ్రామంలో నూతనంగా బూత్ కమిటీలను...