ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలను వెంటనే సవరించాలి
లేనిపక్షంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశాన్ని ముట్టడిస్తాం నాలుగుసార్లు సర్వేలు చేసి కమిటీల జాబితానే ఫైనల్ చేస్తారా? భీమ్ ఇండియా టుడే న్యూస్ సైదాపూర్ అధికారులను గ్రామాల్లోకి రానివ్వబోమని రాయికల్ పీఏసీఎస్ డైరెక్టర్ చాడ ప్రకాష్ రెడ్డి హెచ్చరిక రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో జరిగిన అవకతవకలను అధికారులు వెంటనే సవరించాలని, లేనిపక్షంలో మంగళవారం జరిగే మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రజలతో కలిసి ముట్టడిస్తామని రాయికల్ పీఏసీఎస్ డైరెక్టర్ చాడ ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక...