విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్
విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: పట్టణంలోని KC క్యాంపులో ఉన్న MJP బాలికల పాఠశాలను హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులతో ఆమె నేరుగా మాట్లాడి వారి బాగోగులు, విద్యా సదుపాయాలు, భోజన వసతులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించిన ఆమె, పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు...