హుజురాబాద్ పట్టణంలో 9వ వార్డు కార్యాలయం ప్రారంభం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ దమ్మక్కపేటలో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు హుజురాబాద్ పట్టణంలోని దమ్మక్కపేట 9వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సమ్మయ్యను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు ప్రభుత్వ, మున్సిపల్ సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని...